ఒరిస్సా భువనేశ్వర్ కేంద్రంగా గల మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ ఆంధ్రా ఖాతాదారులు మరియు ఎంప్లాయిస్ 15-11-2021 ఆదివారం ఉదయం 9 గం,, లకు గౌరవ మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి, 10.00 గం,, లకు గౌరవనీయులు అరుకు ఎం.పి. శ్రీమతి గొడ్డేటి మాధవి గారికి న్యాయం చేయమని సీతమ్మధారలో ని ఆయన నివాసంలో వినతిపత్రాన్ని అందజేయనున్నారు. కావున మీరందరూ ఈ న్యూస్ ను కవర్ చేసి మా 30,000 మంది కాతాదారులకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము
ఇట్లు
కార్యదర్శి
మైక్రో ఫైనాన్స్ ఖాతాదారుల ఎంప్లాయిస్ సొసైటీ.
9963902066