తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవంలో విశాఖపట్నం జిల్లా ప్రజలు
జనసేవ న్యూస్: ఆనందపురం మండలం
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం బోని గ్రామం ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవంలో గ్రామ మాజీ సర్పంచ్ సురాల సత్య వరప్రసాద్ రావు ఆధ్వర్యంలోపాల్గొని పార్టీ సేవలను కొనియాడారు
విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కోరాడ పంచాయతీగెద్ద ప్రసాద్ మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలోగెద్ద.ఎర్రినాయుడు, కోరాడ్ రామకృష్ణ, టీ. రాజారావు, డి.అప్పలనాయుడు, జీ. తవుడు, జి.రామారావు, అక్కులు.సీతారాం, డి.వెంకట రాజు, టి.పాపునాయుడు, ఎస్.అప్పలరాము టి.గణేష్, కోరాడ.సతీష్, శ్రీను, బి.సూరిబాబు, మజ్జి.రమేస్, పార్టీ కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమమును విజయవంతం చేశారు.
ఈ పోస్ట్ ని మీ ప్రియమైన వారి అందరికీ షేర్ చేయండి.
#janasevanews #trendingnews #Ap #Tdp #Ysrcp #Congress #Politics #Viralnews #Telugunews #Hyderabad #CBN #Jagan #Anadhapuram #visakhapatnam #TDP40years