భీమిలి ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్

భీమిలి ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ .1966-77 
వీరి ఆధ్వర్యంలో గ్రామదేవత నూకాలమ్మ తల్లి పండగ సందర్భంగా…
గ్రామానికి విచ్చేసి, 
అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తజనావళికి
మంచినీళ్ళ సీసాల వితరణ కార్యక్రమం…
గంటస్ధంభం దరి ఈరోజు (31.3.22) న నిర్వహించారు…
ఈ వితరణ కొరకు మిత్రులందరు
Rs. 18,000/- వరకు ఖర్చు చేసి, మూడువేల బిస్లరీ సీసాలు పంచారు…. అత్తిలి సత్యనారాయణ, బాల భద్రుని చెన్నయ్య శెట్టి , ఎం. వెంకట పార్వతీశం, పలివెల రాము, ఉసిరికాయల రమణ జి, బోండా బద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు