ఎం.పి. పి. పాఠశాల,కొత్తవలస,జె. వి. అగ్రహారం , పంచాయితీ ను డైట్ లెక్చరర్ శ్రీ అల్లాఉద్దీన్ గారు సందర్శించిరి

ఎం.పి. పి. పాఠశాల,కొత్తవలస,జె. వి. అగ్రహారం , పంచాయితీ ను డైట్ లెక్చరర్ శ్రీ అల్లాఉద్దీన్ గారు సందర్శించిరి.
పిల్లలను వివిధ ప్రశ్నలు అడిగి వారి స్థాయిల పై సంతృప్తి వ్యక్తం చేసిరి. ఈ సందర్భముగా పాఠశాల ప్రధాన ఉపోధ్యాయులు శ్రీ ఉత్తమ్ కుమార్ ను పాఠశాల ఎన్రోల్మెంట్ విషయాలును అడిగి, అభినందించిరి.

వీద్యార్థులు మరింత మెరుగ్గా ఉండడానికి పలు సూచనలు,సలహాలు ఇచ్చిరి.పాఠశాల M.D.M మరియు సౌచాలయాలు పరిశీలించి సంతృప్తి వ్యక్త పరిచిరి.

పాఠశాల అభివృధికి కృషిచేసిన ప్రధాన ఉపాధ్యాయులు మరియు సహొపాధ్యాయురాలు శ్రీమతి సుజాతను ఈ సందర్భముగా ఆయన అభినందించిరి.