తగరపువలస జనసేన న్యూస్ :
చిట్టివలస సబ్ స్టేషన్, దాకమర్రి రూరల్ ఫీడర్ పరిధిలో పలు ప్రాంతాలలో శుక్రవారం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతులు దృశ్యా టి.
నగరపాలెం,
కనకాలపేట,
లక్ష్మీపురం,
కృష్ణంరాజుపేట,
మద్దిలపేట,
మజ్జివలస,
విజయరామపురం,
సింగనబాద,
నారాయణరాజుపేట గ్రామాలకు విద్యుత్కు అంతరాయం కలుగనని విద్యుత్ శాఖ ఏ ఈ పి విజయ కుమార్ తెలిపారు. అందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు.
భీమిలి రిపోర్టర్
పి శ్రీనివాసరావు