తగరపువలస జనసేన న్యూస్ : తాళ్లవలస సబ్ స్టేషన్, తాళ్లవలస రూరల్ ఫీడర్‌లో పలు ప్రాంతాలలో మంగళవారంవార ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతులు దృశ్యా టి.తాళ్లవలస, ఓనుముపేట, చిన్నిపేట, ఆర్.తాళ్లవలస, రాయనపేట, చిట్టిల అగ్రహారం, వలందపేట, యాదాదాసరిపేట, సంగివాల్స సుఖీబావ లేఅవుట్ మొత్తం గ్రామాలకు విద్యుత్కు అంతరాయం కలుగనని విద్యుత్ శాఖ ఏ ఈ పి విజయ కుమార్ తెలిపారు.
అందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు.