విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఈరోజు ఉదయం ఘన స్వాగతం.
💐నా బాల్య స్నేహితుడు ఎలమంచిలి ప్రవీణ్ విశాఖలో
ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక విశాఖపట్నంలోని గాజువాక, బీ హెచ్ పీ వీ బ్యాక్ సైడ్, కాపు తుంగలం లోని MHJC చర్చి నందు ఏప్రిల్ 9 2020 27 శనివారం ఉదయం జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొనడానికి తిరుపతి నుండి విచ్చేశారు.
ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండే తత్వం, మంచికి, ప్రేమకు పెట్టింది పేరు ప్రవీణ్.
అలుపెరగని తన ప్రయాణంలో, చాల పని ఒత్తిడిలో ఉన్నా ఎవరికి ఇవ్వాలి ప్రాధాన్యత వారికి ఇవ్వడం తన గొప్పతనం.
ఇలాంటి స్నేహితుడు విశాఖ రావడం ఎంతో గర్వపడుతున్నాను.
రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నా, సామాజిక న్యాయం కోసం రాజీ పడని ధోరణి నాకు ఆదర్శం.
మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన నేటి యువతరానికి స్ఫూర్తి దాత.
సమాజ హితానికి ప్రవీణ్ చేసే కృషికి...
నేను సైతం... సై.. సై.. సై
భీమిలి రిపోర్టర్
పి శ్రీనివాసరావు