భీమిలి నియోజకవర్గ, క్రిస్టియన్ వెల్ఫేర్ క్లబ్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించు కొని
భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నందు, డాక్టర్లకు, వైద్య సిబ్బందికి స్టెతస్కోప్ లు పంపిణీ చేశారు. మంచి కార్యక్రమం నిర్వహించారని హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ సిద్ధార్థ,క్లబ్ కమిటీని అభినందించారు. క్లబ్బు అధ్యక్ష కార్యదర్శులు రెవ డా. కె.పద్మ కుమార్, రవ. ఎస్.వి.పి.డి. ప్రభాకర్ లు మాట్లాడుతూ.
. క్రిస్టియన్ వెల్ఫేర్ క్లబ్ , సామాజిక సేవలను విస్తృతంగా చేయుటకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్త్రీల వైద్య నిపుణులు. డా.వసుంధర, డా. పూర్ణిమ, డా. సందీప్, మరియు వెల్ఫేర్ క్లబ్ ప్రతినిధులు, ట్రెజరర్ . ముదపాక అబ్రహం, ఉపాధ్యక్షులు. జంగం జోషి. ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.