Dr BR అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా ఈ రోజు భీమిలి నియోజకవర్గం sc సెల్ అధ్యక్షులు పతివాడ రాంబాబు ఆద్వర్యం

Dr BR అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా ఈ రోజు భీమిలి నియోజకవర్గం sc సెల్ అధ్యక్షులు పతివాడ రాంబాబు ఆద్వర్యం లో..

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు గారు విచ్చేసి....
 జీవీఎంసీ ఫస్ట్ వార్డ్ తగరపువలస జంక్షన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈకార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఫస్ట్ వార్డ్ అధ్యక్షులు తమ్మిన సూరిబాబు,ప్రధాన కార్యదర్శి వానపల్లి సత్య,జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ పిట్ట సురేష్,ఫస్ట్ వార్డ్ sc సెల్ అద్యక్షులు సుబ్బారావు,తాటిపూడి అప్పలరాజు,

నరవ రామారావు,దిండి వెంకటేష్,గిడితూరి శ్రీను,నియోజకవర్గం తెలుగు యువత సెక్రెటరీ సిద్దార్ధ వర్మ,గరే సదానంద, పాసి త్రినాధ్ నాయకులు పాల్గొన్నారు.