తగరపువలస బైపాస్ రోడ్డు SC boys హాస్టల్ బంగ్లా మెట్ట ఒకటో వార్డు ఆనుకుని ఉన్న- కాలువ చాలా దారుణం

విశాఖ జిల్లా భీమిలి మండలం తగరపువలస బైపాస్ రోడ్డు SC boys హాస్టల్ బంగ్లా మెట్ట ఒకటో వార్డు ఆనుకుని ఉన్న- కాలువ చాలా దారుణం
----- కాలువ మీద ఉన్నా ప్లేటు తొలగించడంతో చాలా దుర్వాసన వస్తుంది పాదచారులు కాలేజ్ స్టూడెంట్స్ పక్కనే ఆనుకుని ఉన్న ఎలిమెంటరీ స్కూల్ చిన్నపిల్లలు ఆ దారిలో వెళ్లడానికి చాలా

 ఇబ్బందికరంగా పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు కరోనా ఇప్పుడే కనుమరుగవుతున్న నేపథ్యంలో 
ఈ పరిస్థితి చూసి విద్యార్థులు స్థానికంగా ఉన్న ప్రజలు ఎక్కడ చెత్త అక్కడే జామ్ అవడంతో ఇప్పటికీ మూడు వారాలు అవుతున్నా పట్టించుకునే నాధుడే లేడు అని ఆందోళన చెందుతున్నారు వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారని కోరుతున్నారు