భీమిలి బార్ అసోసియేషన్ సభ్యులకు సన్మానం

భీమిలి బార్ అసోసియేషన్ సభ్యులకు సన్మానం 2022-2023 సంవత్సరానికి భీమునిపట్నం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు అధ్యక్షుడు పి. సుందర్ సింగ్, కార్యనిర్వాహణాధికారి పి. ఎస్. కె. భరద్వాజ్ ,కోశాధికారి శ్రీమతి కనకమహాలక్ష్మి లను విశాఖపట్నం బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది శ్రీ గొల్ల గాని అప్పారావు పుష్పగుచ్చం మరియు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేసినారు అలాగే భీమునిపట్నం సీనియర్ న్యాయవాది అయిన ఎం ఎస్ గౌతమ్ గెలుపొందిన అభ్యర్థులు మరియు గొల్ల గాని అప్పారావు పుష్పగుచ్ఛం మరియు శాలువాతో సత్కరించి నారు ఈ కార్యక్రమం సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అంతా భీమిలి బార్ అసోసియేషన్ రూమలో నిర్వహించబడింది.

భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేవ న్యూస్