ఉప్పాడ సబ్ స్టేషన్, పేట్ పరదేశిపాలెం రూరల్ ఫీడర్‌లో పలు ప్రాంతాలలో శుక్రవారం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతులు దృశ్యా కాపులుప్పాడ, పాత పరదేశిపాలెం, కల్లివానిపాలెం మొత్తం గ్రామాలకు విద్యుత్కు అంతరాయం కలుగనని విద్యుత్ శాఖ ఏ ఈ పి విజయ కుమార్ తెలిపారు. అందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు.
విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతులు దృశ్యా విద్యుత్కు అంతరాయం
తగరపువలస జనసేన న్యూస్ :