చిట్టివలస జనసేవ న్యూస్ : జోన్-III,విశాఖపట్నం వారి సూచనల మేరకు నిర్మాణ వింగ్ వర్క్ కారణంగా పలు ప్రాంతాలలో శుక్రవారం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతులు దృశ్యా తాళ్లవలస,వలందపేట,యెడదాసరిపేట,సుఖీభవ లేఅవుట్ మరియు సంగివలస గ్రామాలకు విద్యుత్కు అంతరాయం కలుగనని విద్యుత్ శాఖ ఏ ఈ పి విజయ కుమార్ తెలిపారు. అందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు.
భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేవ న్యూస్
#Ap #powercut #visakhapatnam