తాటిటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కలిగొట్ల స్నిగ్ధశ్రీదేవి ఫౌండేషన్ వారి ఆర్ధిక సహాయం

తాటిటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కలిగొట్ల స్నిగ్ధశ్రీదేవి ఫౌండేషన్ వారి ఆర్ధిక సహాయంకలిగొట్ల స్నిగ్ధశ్రీదేవి ఫౌండేషన్ వారి ఆర్ధిక సహాయం తో తేదీ.09/05-2022 న తాటిటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 30మంది పేద విద్యార్థిని విద్యార్థులకు హిందీ ప్రాధమిక, మాధ్యమిక, పరీక్ష ఫీజులు మరియు పుస్తకాలు నిమిత్తం 9000/తొమ్మిది వేల రూపాయలను ఫౌండేషన్ ఛైర్మన్ కలిగొట్ల శ్రీరామ్ వారి చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు ఫౌండేషన్ కార్యాలయం 
    లో అందచేయడం జరిగింది.
   ఈ కార్యక్రమం లో తాటిటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఊడికల శ్రీనివాస్ రావు TSV ప్రసాదరావు గారు PSS లక్ష్మి మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు