భీమునిపట్నం వ్యవసాయ కమిటీ సంఘం వైస్ చైర్మన్ గా ఎన్నికైన శ్రీ బోని అప్పలనాయుడు
జనసేవ న్యూస్: భీమునిపట్నం
![]() |
| భీమునిపట్నం వ్యవసాయ కమిటీ సంఘం వైస్ చైర్మన్ గా ఎన్నికైన శ్రీ బోని అప్పలనాయుడు |
భీమునిపట్నం వ్యవసాయ కమిటీ సంఘం వైస్ చైర్మన్ గా ఎన్నికైన మన ప్రియతమ నాయకులు శ్రీ బోని అప్పలనాయుడు గారికి బోని గ్రామ ప్రజల తరపున శుభాకాంక్షలు.
![]() |
| Boni Appalanaidu with Avanthi Srinivas garu (file photo) |
అదే విధంగా ఈ పదవిని బోని గ్రామానికి ఇచ్చిన మినిష్టర్ అవంతి శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమిలి పార్టీ ప్రెసిడెంట్ బంక సత్యం గారికి, బోని గ్రామ సర్పంచ్ శ్రీ బోని సన్యాసి నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
ఇట్లు
బోని గ్రామ ప్రజలు
జనసేవ న్యూస్:
ఈ పోస్ట్ ని మీ ప్రియమైన వారి అందరికీ షేర్ చేయండి.

