జనసేవ న్యూస్: భీమునిపట్నం
*JAI NTR* *Jai TDP* *JAI CBN**
*తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం*
*భీమిలి నియోజకవర్గం*
---------------------------------------------------------------
తేది: 29-03-2022 మంగళవారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కోరాడ రాజబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడును.
*కార్యక్రమాలు:*
-----------------------
--- ఉదయం 10 గం.లకు భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు సమక్షంలో కోరాడ రాజబాబు గారి చేతులమీదుగా పార్టీ జెండా ఆవిష్కరణ జరుపబడును.
--- సాయంత్రం 4 గం.లకు భీమిలి పార్టీ కార్యాలయం నుండి తగరపువలస స్టేడియం వరకు బైక్ ర్యాలీ జరుగును.
--- సాయంత్రం గం. 4-30ని.లకు స్టేడియంలో బహిరంగ సమావేశం నిర్వహించబడును.
కావున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పైన సూచించునటువంటి కార్యక్రమాలను విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాను.
మీ
గంటా నూకరాజు,
కార్యదర్శి,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి,
భీమిలి డివిజన్ అద్యక్షులు
*******************************************
భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేవ న్యూస్: భీమునిపట్నం