అధినేత మీ కోసం, మీ పాలన కోసం యావత్ రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు.
ఏడుపదుల వయస్సులో కూడా రాష్ట్రాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం తపిస్తున్నారంటే ఆ దేవుడు మీరూపంలో మాకిచ్చిన వరం.
ప్రస్తుత పాలనలో ప్రజలు ఆర్ధికంగా, మానసికంగా కుంగిపోవడమే కాకుండా, బ్రతకాలన్న ఆలోచన కూడా లేకుండా చేస్తున్న ఈ పాలకుల నుండి ప్రజలకు మనోధైర్యం కల్పించి, నేనున్నానంటూ సంకల్పాన్ని అందించడానికి విచేస్తున్న ఓ.. తెలుగుదేశం పార్టీ అధినేత మీకు మా హృదయ పూర్వక స్వాగత సుమాంజలి.
తేది: 05-05-2022 గురువారంమధ్యాహ్నం 3గం.లకు భీమిలి నియోజకవర్గం తాళ్లవలసలో జరుగు బాదుడే..బాదుడు కార్యక్రమానికి విచేస్తున్న తమరు కోసం మేమంతా ఎదురు చూస్తున్నాము.
మీ నోటివెంట వచ్చే సాహాసోపేతమైన మంచి మాటలు వినాలని, ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు మీనుండి పరిష్కార మార్గం మాకు కలగాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను.
మరలా..మరలా ప్రజా ప్రభుత్వం రావాలని అభివృద్ధి , సంక్షేమం రెండు కళ్ళుగా చేసుకొని ప్రజలను అక్కున చేర్చుకొని, ఇంటికి పెద్ద దిక్కుగా మీరు మరలా మాకు కావాలని ఆకాంక్షిస్తూ..
భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో జరుగు మన అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటనలో భాగంగా తేది: 05-05-2022 గురువారం మధ్యాహ్నం 3 గం.లకు భీమిలి మండలం తాళ్లవలసలో జరుగు భాదుడే ..బాదుడు కార్యక్రమం విజయవంతం చేయాలని, ప్రతీ నాయకుడు, కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొనవల్సినదిగా మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను.
మీ
గంటా నూకరాజు,
కార్యదర్శి,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ,
టెక్కలి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు.
భీమిలి రిపోర్టర్
పి శ్రీనివాసరావు